తెలుగు అచ్చుల పాట
అమ్మ మొదటి దైవము
ఆవు పాలు మధురము
ఇటుక గోడ మందము
ఈల పాట విందము
ఉడుత తోక అందము
ఊయలూగుటిష్టము
ఎలుక వల్ల నష్టము
ఏనుగెక్కుటిష్టము
ఐస్ క్రీమ్ చల్లన
ఒంటె నడక మెల్లన
ఓడ నీటతేలును
ఔటు భలే పేలును.
తెలుగు అచ్చుల పాట
అమ్మ మొదటి దైవము
ఆవు పాలు మధురము
ఇటుక గోడ మందము
ఈల పాట విందము
ఉడుత తోక అందము
ఊయలూగుటిష్టము
ఎలుక వల్ల నష్టము
ఏనుగెక్కుటిష్టము
ఐస్ క్రీమ్ చల్లన
ఒంటె నడక మెల్లన
ఓడ నీటతేలును
ఔటు భలే పేలును.
0 comments:
Post a Comment